(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 210

॥ శ్రీః ॥
1.210. అధ్యాయః 210
Mahabharata - Adi Parva - Chapter Topics
ద్రుపదప్రశ్నానంతరం యుధిష్ఠిరేణ స్వేషాం పాండవత్వకథనం॥ 1 ॥
ద్రౌపద్యాః పంచపత్నీత్వే ద్రుపదస్య వివాదః॥ 2 ॥
వ్యాసాగమనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-210-0x(1157)(9210)
తత ఆహూయ పాంచాల్యో రాజపుత్రం యుధిష్ఠిరం।
పరిగ్రహేణ బ్రాహ్మేణ పరిగృహ్య మహాద్యుతిః॥ 1-210-1(9211)
పర్యపృచ్ఛదదీనాత్మా కుంతీపుత్రం సువర్చసం।
కథం జానీమ భవతః క్షత్రియాన్బ్రాహ్మణానుత॥ 1-210-2(9212)
వైశ్యాన్వా గుణసంపన్నానథ వా శూద్రయోనిజాన్।
మాయామాస్థాయ వా సిద్ధాంశ్చరతః సర్వతోదిశం॥ 1-210-3(9213)
కృష్ణాహేతోరనుప్రాప్తా దేవాః సందర్శనార్థినః।
బ్రవీతు నో భవాన్సత్యం సందేహో హ్యత్ర నో మహాన్॥ 1-210-4(9214)
అపి నః సంశయస్యాంతే మనః సంతుష్టిమావహేత్।
అపి నో భాగధేయాని శుభాని స్యుః పరంతప॥ 1-210-5(9215)
ఇచ్ఛయా బ్రూహి తత్సత్యం సత్యం రాజసు శోభతే।
ఇష్టాపూర్తేన చ తథా వక్తవ్యమనృతం న తు॥ 1-210-6(9216)
శ్రుత్వా హ్యమరసంకాశ తవ వాక్యమరిందమ।
ధ్రువం వివాహకరణమాస్థాస్యామి విధానతః॥ 1-210-7(9217)
యుధిష్ఠిర ఉవాచ। 1-210-8x(1158)
మా రాజన్విమనా భూస్త్వం పాంచాల్య ప్రీతిరస్తు తే।
ఈప్సితస్తే ధ్రువః కామః సంవృత్తోఽయమసంశయం॥ 1-210-8(9218)
వయం హి క్షత్రియా రాజన్పాండోః పుత్రా మహాత్మనః।
జ్యేష్ఠం మాం విద్ధి కౌంతేయం భీమసేనార్జునావిమౌ॥ 1-210-9(9219)
ఆభ్యాం తవ సుతా రాజన్నిర్జితా రాజసంసది।
యమౌ చ తత్ర కుంతీ చ యత్ర కృష్మా వ్యవస్థితా॥ 1-210-10(9220)
వ్యేతు తే మానసం దుఃఖం క్షత్రియాః స్మో నరర్షభ।
పద్మినీవ సుతేయం తే హ్రదాదన్యహ్రదం గతా॥ 1-210-11(9221)
ఇతి తథ్యం మహారాజ సర్వమేతద్బ్రవీమి తే।
భవాన్హి గురురస్మాకం పరమం చ పరాయణం॥ 1-210-12(9222)
వైశంపాయన ఉవాచ। 1-210-13x(1159)
తతః స ద్రుపదో రాజా హర్షవ్యాకులలోచనః।
ప్రతివక్తుం ముదా యుక్తో నాశకత్తం యుధిష్ఠిరం॥ 1-210-13(9223)
యత్నేన తు స తం హర్షం సన్నిగృహ్య పరంతపః।
అనురూపం తదా వాచా ప్రత్యువాచ యుధిష్ఠిరం॥ 1-210-14(9224)
పప్రచ్ఛ చైనం ధర్మాత్మా యథా తే ప్రద్రుతాః పురాత్।
స తస్మై సర్వమాచఖ్యావానుపూర్వ్యేణ పాండవః॥ 1-210-15(9225)
తచ్ఛ్రుత్వా ద్రుపదో రాజా కుంతీపుత్రస్య భాషితం।
విగర్హయామాస తదా ధృతరాష్ట్రం నరేశ్వరం॥ 1-210-16(9226)
ఆశ్వాసయామాస చ తం కుంతీపుత్రం యుధిష్ఠిరం।
ప్రతిజజ్ఞే చ రాజ్యాయ ద్రుపదో వదతాం వరః॥ 1-210-17(9227)
తతః కుంతీ చ కృష్ణా చ భీమసేనార్జునావపి।
యమౌ చ రాజ్ఞా సందిష్టం వివిశుర్భవనం మహత్॥ 1-210-18(9228)
తత్ర తే న్యవసన్రాజన్యజ్ఞసేనేన పూజితాః।
ప్రత్యాశ్వస్తస్తతో రాజా సహ పుత్రైరువాచ తం॥ 1-210-19(9229)
గృహ్ణాతు విధివత్పాణిమద్యాయం కురునందనః।
పుణ్యేఽహని మహాబాహురర్జునః కురుతాం క్షణం॥ 1-210-20(9230)
వైశంపాయన ఉవాచ। 1-210-21x(1160)
తమబ్రవీత్తతో రాజా ధర్మాత్మా చ యుధిష్ఠిరః।
`మమాపి దారసంబంధః కార్యస్తావద్విశాంపతే॥ 1-210-21(9231)
తస్మాత్పూర్వం మయా కార్యం తద్భవాననుమన్యతాం।' 1-210-22(9232)
ద్రుపద ఉవాచ।
భవాన్వా విధివత్పాణిం గృహ్ణాతు దుహితుర్మమ।
యస్య వా మన్యసే వీర తస్య కృష్ణాముపాదిశ॥ 1-210-22x(1161)
యుధిష్ఠిర ఉవాచ। 1-210-23x(1162)
సర్వేషాం మహిషీ రాజంద్రౌపదీ నో భవిష్యతి।
ఏవం ప్రవ్యాహృతం పూర్వం మమ మాత్రా విశాంపతే॥ 1-210-23(9233)
అహం చాప్యనివిష్టో వై భీమసేనశ్చ పాండవః।
పార్థేన విజితా చైషా రత్నభూతా సుతా తవ॥ 1-210-24(9234)
ఏష నః సమయో రాజఁల్లబ్ధస్య సహ భోజనం।
న చ తం హాతుమిచ్ఛామః సమయం రాజసత్తమ॥ 1-210-25(9235)
`అక్రమేణ నివేశే చ ధర్మలోపో మహాన్భవేత్।'
సర్వేషాం ధర్మతః కృష్ణా మహిషీ నో భవిష్యతి।
ఆనుపూర్వ్యేణ సర్వేషాం గృహ్ణాతు జ్వలనే కరాన్॥ 1-210-26(9236)
ద్రుపద ఉవాచ। 1-210-27x(1163)
ఏకస్య బహ్వ్యో విహితా మహిష్యః కురునందన।
నైకస్యా బహవః పుంసః శ్రూయంతే పతయః క్వచిత్॥ 1-210-27(9237)
`సోఽయం న లోకే వేదే వా జాతు ధర్మః ప్రశస్తే।'
లోకవేదవిరుద్ధం త్వం నాధర్మం ధర్మవిచ్ఛుచిః।
కర్తుమర్హసి కౌంతేయ కస్మాత్తే బుద్ధిరీదృశీ॥ 1-210-28(9238)
యుధిష్ఠిర ఉవాచ। 1-210-29x(1164)
సూక్ష్మో ధర్మో మహారాజ నాస్య విద్మో వయం గతిం।
పూర్వేషామానుపూర్వ్యేణ యాతం వర్త్మాఽనుయామహే॥ 1-210-29(9239)
న మే వాగనృతం ప్రాహ నాధర్మే ధీయతే మతిః।
ఏవం చైవ వదత్యంబా మమ చైతన్మనోగతం॥ 1-210-30(9240)
`ఆశ్రమే రుద్రనిర్దిష్టాద్వ్యాసాదేతన్మయా శ్రుతం।'
ఏష ధర్మో ధ్రువో రాజంశ్చరైనమవిచారయన్।
మా చ శంకా తత్ర తే స్యాత్కథంచిదపి పార్థివ॥ 1-210-31(9241)
ద్రుపద ఉవాచ। 1-210-32x(1165)
త్వం చ కుంతీ చ కౌంతయ ధృష్టద్యుంనశ్చ మే సుతః।
కథయంత్వితి కర్తవ్యం శ్వః కాల్యే కరవామహే॥ 1-210-32(9242)
వైశంపాయన ఉవాచ। 1-210-33x(1166)
తే సమేత్య తతః సర్వే కథయంతి స్మ భారత।
అథ ద్వైపాయనో రాజన్నభ్యాగచ్ఛద్యదృచ్ఛయా॥ ॥ 1-210-33(9243)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి వైవాహికపర్వణి దశాధికద్విశతతమోఽధ్యాయః॥ 210 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-210-1 బ్రాహ్మేణ బ్రాహ్మణార్థణుచితేనాభ్యుత్థానాదినా పరిగ్రహేణ ఆతిథ్యేన॥ 1-210-6 ఇష్టాపూర్తేన హేతునా। అనృతం న వక్తవ్యమితి। అనృతభాషణే ఇష్టాపూర్తే నశ్యేతామిత్యర్థః॥ 1-210-20 క్షణం దేవపూజాద్యుత్సవం॥ 1-210-24 అనివిష్టః అకృతవివాహః॥ 1-210-25 సమయో నియమః॥ 1-210-26 జ్వలనే జ్వలనసమీపే॥ 1-210-27 పుంసః పుమాం సః॥ 1-210-29 యూయం చ వయం చ వయం। పూర్వేషాం ప్రచేతఃప్రభృతీనాం। తైర్యాతం వర్త్మ బహూనామేకపత్నీత్వమనుయామహే। తచ్చ ఆనుపూర్వ్యేణైవ న త్వక్రమేణ॥ దశాధికద్విశతతమోఽధ్యాయః॥ 210 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.